
హనుమా.. దయతో కనుమా...
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడికి పరమ భక్తుడైన ఆంజనేయుడు ధైర్యం, బలం, భక్తి, జ్ఞానం, వినయం వంటి సుగుణాల సాక్షాత్కారంగా భావిస్తారు. భయాలు తొలగించడంతోపాటు శక్తి, ధైర్యం పెంచాలని కాంక్షిస్తూ భక్తులు ఉపవాసం ఉండి, హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు విశేషంగా సాగాయి. –నెట్‌వర్క్
బీసీ వర్గానికి చెందిన హరికృష్ణను టీడపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాచేపల్లి సీఐ భాస్కర్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఉద్రిక్తతలు నెలకొనేలా చేస్తున్నాడు. సీఐ తీరుపై కోర్టులో న్యాయపోరాటం చేసి చట్టం ముందు నిలబెడతాం. హరికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తాం.
–కాసు మహేష్‌రెడ్డి,
గురజాల మాజీ ఎమ్మెల్యే
చట్టం ముందు నిలబెడతాం...

హనుమా.. దయతో కనుమా...

హనుమా.. దయతో కనుమా...

హనుమా.. దయతో కనుమా...