
గుంటూరు
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
సాగర్ నీటిమట్టం
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది.
కొనసాగిన సదరం క్యాంప్
తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాలను పునః పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురువారం కూడా కొనసాగింది.
సుఖీభవ లబ్ధిదారుల నమోదు
నూజెండ్ల: రైతుసేవా కేంద్రంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు చేపట్టారు. ఇప్పటివరకు 13,175 మంది వివరాలు నమోదు చేశారు.
9

గుంటూరు

గుంటూరు

గుంటూరు