బిడ్డ ఆచూకీ లభించడం లేదు

చిన్నప్పటి నుంచి కుమారుని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఇంటి వద్దనే ఉండేవాడు. సిటీబస్‌ల డ్రైవర్‌లైన తండ్రి శ్రీధర్‌, సోదరుడు శివకృష్ణకు లైబ్రరీ సెంటర్‌లో ప్రతి రోజు భోజనం క్యారేజీ అందించేవాడు. ఈ క్రమంలో గతనెల 28న లాడ్జిసెంటర్‌లో సోద రునికి భోజనం క్యారేజీ అందించాడు. అప్ప టి నుంచి తనయుడు హరికృష్ణ ఇంటికి రాలేదు. తెలిసినా వారు, బంధువుల వద్ద విచారించినా ఆచూకీలేదు. దీంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే తనయుడు కనిపించక వారాలు గడిచింది. కుమారున్ని ఆచూకీ గుర్తించగలరు.

– తల్లిదండ్రులు బి.హైమావతి, శ్రీధర్‌, హనుమయ్యనగర్‌, కొరిటెపాడు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top