నగరంపాలెం: గుంటూరు రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ ఐజీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐ పేరు ప్రస్తుతం బదిలీ అయిన ప్రాంతం
బి.కల్యాణ్‌రాజు టి.చుండూరు సర్కిల్ సంతపేట (నెల్లూరు–3 టౌన్ పీఎస్)
షేక్.అన్వర్‌బాషా సంతపేట (నెల్లూరు–3 టౌన్ పీఎస్) రేంజ్ కార్యాలయం
పి.వెంకటనారాయణ రేంజ్ కార్యాలయం వేదాయపాలెం (నెల్లూరు–5 టౌన్ పీఎస్)
కె.నరసింహారావు వేదాయపాలెం (నెల్లూరు –5 టౌన్ పీఎస్) రేంజ్ కార్యాలయం
పి.శ్రీనివాసరెడ్డి రేంజ్ కార్యాలయం– నెల్లూరు రూరల్ పీఎస్
కె.వెంకటరెడ్డి నెల్లూరు రూరల్ పీఎస్ రేంజ్ కార్యాలయం