
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన తెలుగు సంవత్సరాది ప్రజల జీవితాలను ఆనందమయంగా మలచాలని, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియా లని ఆకాంక్షించారు. సంక్షేమ ప్రదాతగా నిలిచిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
కత్తెర హెనీ క్రిస్టినా