
అభినందన సీమ
రావులపాలెం మండలం గోపాలపురంలో తమలపాకు తోటలు
బ్రాండింగ్ కోసం కృషి
కోనసీమలో పండే గూడపల్లి మామిడి, ఎర్ర చక్కెరకేళీ, పనస, తమలపాకు, పోక, ఇతర ఉద్యాన పంటలకు అరకు కాఫీ తరహాలో ప్రత్యేక బ్రాండింగ్ కోసం కృషి చేస్తున్నాం. దీంతో పాటు సాగు విస్తీర్ణం పెంచేందుకు, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీలు అందిస్తున్నాం.
– బీవీ రమణ, జిల్లా ఉద్యానశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

అభినందన సీమ

అభినందన సీమ