
ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇస్తున్నాం
సర్వే ద్వారా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాం. భవిత కేంద్రాల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. కేంద్రాల పనితీరును మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
– ఎంవీవీ సత్యనారాయణ,
సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్,
ప్రతి ఒక్కరికీ సహిత విద్య
ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. శారీరక, మానసిక పరిస్థితికి అనుగుణంగా వారికి అవసరమైన విద్యను భవిత కేంద్రాల ద్వారా కల్పిస్తున్నాం. వారికి అవసరమైన ఉపకరణాలు అందించడంతో పాటుగా, అలవెన్సులను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భవిత కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు.
– జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టరు,
అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షా,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇస్తున్నాం