● మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గం
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై వైఎస్సార్‌సీపీ నేతలు భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమని దుయ్యబట్టారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తమ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తెచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీన్ని అడ్డుకుంటామని ప్రతిన బూనారు. – చిత్తూరు అర్బన్/ బంగారుపాళెం/ పలమనేరు/నగరి/ కుప్పం/ కార్వేటినగరం
చిత్తూరు: పోస్టర్లు ఆవిష్కరిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ
నగరి: పోస్టర్లు ఆవిష్కరిస్తున్న మాజీ మంత్రి సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి
కుప్పంలో పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కార్వేటినగరం మండలంలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సమన్వయకర్త కృపాలక్ష్మి
బంగారుపాళెం: పోస్టర ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, లలితకుమారి