Reliance Retail Unit Launched Its First In House Premium Fashion And Lifestyle Store - Sakshi
Sakshi News home page

స్పెయిన్‌ కంపెనీలకు చెక్‌ పెట్టేలా..లైఫ్‌ స్టైల్‌ విభాగంలోకి రిలయన్స్‌

Sep 29 2022 7:14 PM | Updated on Sep 29 2022 7:42 PM

 Reliance Retail Unit Launched Its First In House Premium Fashion And Lifestyle Store - Sakshi

ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఫ్యాషన్‌ మార్కెట్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఫ్యాషన్‌ మార్కెట్‌పై పట్టు సాధించేలా తొలిసారి రీటైల్‌ ప్రీమియం ఫ్యాషన్‌, లైఫ్‌ స్టైల్‌ స్టోర్‌ను లాంఛ్‌ చేసింది. 

బెంగళూరులో స్పెయిన్‌ రీటైల్‌ కంపెనీలు మ్యాంగో, ఇండిటెక్స్‌, జరా వంటి సంస్థలతో పోటీపుడతూ రిలయన్స్‌ చైన్‌ స్టోర్‌ ‘azurite’ను  ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ రీటైల్‌, ఫ్యాషన్‌, లైఫ్‌ స్టైల్‌ సీఈవో అఖిలేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మిడ్ ప్రీమియం ఫ్యాషన్ సెగ్మెంట్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయంగా మిలీనియల్స్ జెన్‌-జెడ్‌ (Gen Z) దుస్తులైన క్లోసెట్ సిల్హౌట్‌లు, కంఫర్ట్ స్లీప్‌సూట్‌, అథ్లెయిజర్‌ల డిమాండ్‌ ఎక్కువగా ఉందని అన్నారు. ఈ తరహా లేటెస్ట్‌ దుస్తుల్ని azurite అందిస్తుందని అన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement