భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు, వారి మొత్తం సంపద రూ. 112 లక్షల కోట్లు అని అంచనా. దీంతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బిలియనీర్ల కేంద్రంగా నిలిచింది, యునైటెడ్ స్టేట్స్, చైనా ముందు వరుసలో ఉన్నాయి.
2026లో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ, మూడో స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా నిలిచారు.
భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు
➤ముఖేష్ అంబానీ: రూ. 9.8 లక్షల కోట్లు
➤గౌతమ్ అదానీ: రూ. 7.5 లక్షల కోట్లు
➤రోష్నీ నాడార్: రూ. 3.2 లక్షల కోట్లు
➤సైరస్ ఎస్ పూనావల్ల: రూ. 3.0 లక్షల కోట్లు
➤కుమార్ బిర్లా: రూ. 2.5 లక్షల కోట్లు
➤దిలీప్ షాంఘ్వీ: రూ. 2.3 లక్షల కోట్లు
➤అజీమ్ ప్రేమ్‌జీ: రూ. 2.3 లక్షల కోట్లు
➤నీరజ్ బజాజ్: రూ. 2.2 లక్షల కోట్లు
➤అశోక్ హిందూజా: రూ. 2.2 లక్షల కోట్లు
➤రాధాకృష్ణ దమానీ: రూ. 1.5 లక్షల కోట్లు
🚨 Top 10 richest people in India in 2026.
1. Mukesh Ambani - ₹9.8 lakh crore
2. Gautham Adani - ₹7.5 lakh crore
3. Roshni Nadar - ₹3.2 lakh crore
4. Cyrus S Poonawalla - ₹3.0 lakh crore
5. Kumar Birla - ₹2.5 lakh crore
6. Dilip Shanghvi - ₹2.3 lakh crore
7. Azim Premji -…— Indian Tech & Infra (@IndianTechGuide) March 7, 2026


