Auto Expo 2023 అదిరిపోయే కీవే రెట్రో బైక్ ఎస్‌ఆర్ 250, కేవలం 2 వేలతో

న్యూఢిల్లీ: హంగేరియన్ బ్రాండ్ కీవే ఆటో ఎక్స్‌పోలో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. SR125 సిరీస్‌లో కీవే ఎస్‌ఆర్ 250ని ఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పో 2023లో ఆవిష్కరించింది. రెట్రో మోడల్ బైక్ ఎస్‌ఆర్ 250 ప్రారంభ ధరను 1.49 లక్షలుగా నిర్ణయించింది.
కేవలం 2 వేల రూపాయలతో ఆన్‌లైన్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 223cc ఇంజన్, 7500 rpm వద్ద 15.8 bhp, 6500 rpm వద్ద16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2023 ఏప్రిల్ నుండి SR250 డెలివరీలను ప్రారంభం. ఇండియాలో ఎస్‌ఆర్ 125కి వచ్చిన ఆదరణ నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని AARI మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. ఇది భారతదేశంలో హంగేరియన్ బ్రాండ్ 8వ ఉత్పత్తి. ఈ బ్రాండ్‌ను అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్కెట్ చేస్తోంది.
We are excited to Launch the All-New #SR250 from Keeway. Buckle up to witness a Retro ride with a twist!
Priced at ₹ 1.49 Lakhs* only.
Book yours online at ₹ 2 000 only.
Visit: https://t.co/TZ4YeuD8Jb or call: 7328903004
T&C* Apply#Keeway #KeewayIndia #Launch #Hungarian pic.twitter.com/TS3Joj6XeH— KeewayIndia (@keeway_india) January 11, 2023
The SR 250 is available in 3 appealing colours!
Price starts at ₹ 1.49 Lakhs* only.
Book yours online at ₹ 2 000 only.
Visit : https://t.co/TZ4YeuD8Jb or call : 7328903004
T&C* Apply#Keeway #KeewayIndia #SR250 #AutoExpo2023 #AutoExpo #Launch #Hungarian pic.twitter.com/IU6s0KuxJ6— KeewayIndia (@keeway_india) January 11, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు