నిర్మాణ దశలోనే కూలిన సన్‌సైడ్లు | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ దశలోనే కూలిన సన్‌సైడ్లు

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

నిర్మాణ దశలోనే కూలిన సన్‌సైడ్లు

నిర్మాణ దశలోనే కూలిన సన్‌సైడ్లు

అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల గ్రామ పంచాయతీ కట్టంవారిగూడెం గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం భవనం సన్‌సైడ్లు నిర్మాణదశలోనే కూలిపోయాయి. నాసిరకంగా అంగన్‌వాడీ భవన నిర్మాణం చేపడుతున్నారని ఈ నెల 26న సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. గురువారం అంగన్‌వాడీ భవనం సన్‌సైడ్‌ కూలిపోయింది. నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నాసిరకంగా అంగన్‌వాడీ భవన నిర్మాణం

Advertisement
 
Advertisement
Advertisement