బాపట్ల
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు
అలంకరించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం.
అద్దంకిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరైన
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్
రేపల్లె వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్న నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్, నాయకులు
వేమూరులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు
7
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


