
ఈ రాశివారికి ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు..
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, మంగళవారం
సూర్యోదయం 6.25; సూర్యాస్తమయం 5.24.
తిథి: బ.పంచమి సా.5.47 వరకు, తదుపరి షష్ఠి,
నక్షత్రం: ఆశ్లేష రా.11.53 వరకు, తదుపరి మఖ,
వర్జ్యం: ఉ.11.31 నుండి 1.16 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.21 వరకు, తదుపరి రా.10.35 నుండి 11.27 వరకు,
అమృతఘడియలు: రా.10.05 నుండి 11.51 వరకు;
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు;
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు;
మేషం: పనులు కొన్ని మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం: ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం: విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం: పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కన్య: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.
తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. కీలక నిర్ణయాలు. చర్చలు సఫలం. యత్నకార్యసిద్ధి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మకరం: సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కుంభం: ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
మీనం: చర్చలు విఫలం. పనులలో అవాంతరాలు. రుణబాధలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.