మహాకవి గురజాడకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute to Social Reformer Gurajada Apparao on Jayanti | Sakshi
Sakshi News home page

మహాకవి గురజాడకు వైఎస్‌ జగన్‌ నివాళి

Sep 21 2025 3:23 PM | Updated on Sep 21 2025 3:37 PM

YS Jagan pays tribute to Telugu writer Gurajada Apparao

సాక్షి,అమరావతి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్‌ 21) ఆయనకు వైఎస్‌ జగన్‌ ఘన నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ‘తెలుగు సాహిత్యానికి వేగుచుక్క, అంధ విశ్వాసాలపై సాహిత్యాన్ని పాశుపతాస్త్రంగా ప్రయోగించి మహిళాభ్యుదయానికి పాటుపడిన సాంఘిక సంస్కర్త గురజాడ అప్పారావు గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement