విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు | Visakhapatnam Steel Plant Recorded A Sales | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు

Aug 4 2021 9:59 AM | Updated on Aug 4 2021 4:14 PM

Visakhapatnam Steel Plant Recorded A Sales  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు సాధించింది. జులై నెలలో 540.8 వేల  టన్నుల స్టీల్‌ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిపింది. ఏప్రిల్-జులై మధ్య 1,538 వేల టన్నుల స్టీల్ విక్రయాలు జరిపినట్లు ఆర్‌ఐఎన్‌ఎల్‌ ట్విటర్‌లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఆ 4 నెలల్లో 48 శాతం అదనంగా విక్రయించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కార్మికులు గత రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement