‘కీ’ మళ్లీ విడుదల చేస్తాం: ఏపీపీఎస్సీ | APPSC Said Village And Ward Secretariat Jobs Test Key Will Be Re Uploaded | Sakshi
Sakshi News home page

కీ మళ్లీ విడుదల చేస్తాం: ఏపీపీఎస్సీ

Sep 28 2020 9:53 PM | Updated on Sep 28 2020 10:00 PM

APPSC Said Village And Ward Secretariat Jobs Test Key Will Be Re Uploaded - Sakshi

సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 26న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష ‘కీ’ ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మళ్లీ ‘కీ’ ని అప్‌లోడ్ చేస్తామని వెల్లడించింది. అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇచ్చింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ  గోపాల కృష్ణ ద్వివేది ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement