బలిపశువులను చేశారు | - | Sakshi
Sakshi News home page

బలిపశువులను చేశారు

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

డాక్టర్‌ కావాలని లక్ష్యం పెట్టుకుని ప్రిపేర్‌ అయ్యాం. ‘నీట్‌’ పరీక్ష బాగా రాశాం. కీ ఆధారంగా మంచి స్కోరు వస్తుందని అంచనా వేశాం. సీటు వస్తుందని కలలు కంటున్న వేళ ప్రభుత్వం ‘నీట్‌’ను రద్దు చేసినట్లు ప్రకటించడం చాలా బాధ కలిగించింది. ఎక్కడో ప్రశ్నపత్రం లీక్‌ అయిందని దేశ వ్యాప్తంగా ఆ పరీక్ష రద్దు చేయటం మంచిది కాదు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి విద్యార్థులను బలిపశువులను చేశారు. ఇదెక్కడి న్యాయం?

– వడుగూరు అర్షియా, పెద్దవడుగూరు

Advertisement
 
Advertisement
Advertisement