పేదలు వలస వెళ్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

పేదలు వలస వెళ్తున్నారు..

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

మా గ్రామంలో 400 మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. గ్రామంలో పనులు చూపక రెండేళ్లవుతోంది. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పనులు లేకపోవడంతో పేదలు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

– గుజ్జల అశోక్‌కుమార్‌, కొడిమి పంచాయతీ, అనంతపురం రూరల్‌ మండలం

అన్ని గ్రామాల్లో

పనులు కల్పిస్తాం

జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో పనులు కల్పించలేదన్న విషయం నా దృష్టికి రాలేదు. నెల రోజుల డేటా తీసుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తాం. కొన్ని చోట్ల ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా ఉన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. కూలీలందరికి పనులు కల్పించడంపై దృష్టి సారిస్తాం.

– సలీంబాషా, డ్వామా పీడీ

Advertisement
 
Advertisement
Advertisement