పడకేసిన వైద్యం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన వైద్యం

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

కేజీహెచ్‌ మందుల కౌంటర్ల వద్ద

రోగుల పడిగాపులు

ఖాళీల భర్తీలో

ప్రభుత్వం విఫలం

ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల బాట పడుతున్నారు.

యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కాని రాని స్పెషాలిస్ట్‌ వైద్యులు 66 యూపీహెచ్‌సీలు, 9 పీహెచ్‌సిల్లో అరకొర సౌకర్యాలు

Advertisement
 
Advertisement
Advertisement