ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం

Jun 11 2025 8:45 AM | Updated on Jun 11 2025 8:45 AM

ఘనంగా

ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం

సాక్షి, పాడేరు: మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను మండలంలోని గుత్తులపుట్టు, నక్కలపుట్టు, తుంపాడ గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు సతకంపట్టు వద్ద భక్తులు పూజలు చేశారు. మంగళవారం ఉత్సవాలు ముగిసిన సందర్భంగా ఆయా గ్రామాల్లో అనుపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.శక్తివేషాలు, తీన్‌మార్‌, ఒడియా బ్యాండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గుత్తులపుట్టు, నక్కలపుట్టు, తుంపాడ గ్రామాల్లో ఘనంగా నిర్వహణ

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం1
1/2

ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం

ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం2
2/2

ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement