ఇవి ఈతపండ్లే. నమ్మండి | - | Sakshi
Sakshi News home page

ఇవి ఈతపండ్లే. నమ్మండి

Jun 10 2025 7:03 AM | Updated on Jun 10 2025 8:54 AM

ఇవి ఈతపండ్లే. నమ్మండి

ఇవి ఈతపండ్లే. నమ్మండి

నేరేడును పోలిన ఈతపండ్లు

గూడెంకొత్తవీధి: ఇంత వరకు ఎరుపు రంగులో ఉండే ఈతపండ్లను చూసి ఉంటాం. అయితే ఇప్పుడు నేరేడుపండ్ల మాదిరిగా నలుపు రంగులో ఉన్న ఈతపండ్లు కూడా వస్తున్నాయి. వాటిని చూసిన చాలా మంది నేరుడుపళ్లుగా భావించారు. తీరా అవి ఈతపళ్లని తెలియడంతో ఆశ్చర్యపోయారు. ఇవి సోమవారం ఆర్‌వీ నగర్‌ సంతలో దర్శనమిచ్చాయి. గ్లాసు పండ్లను రూ.20కి విక్రయించారు. వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఈత పండ్లు నేరేడు పండ్ల ఆకారంలో నల్లగా ఉన్నాయని రుచికరంగా ఉన్నాయని పలువురు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement