
విజయవాడ బిఆర్‌టియస్ రోడ్డు సమీపంలో ఒ ఇంటిపై అధిక సంఖ్యలో చిలకల గుంపు వాలి అక్కడ ప్రజలకు కనువిందు చేస్తున్నాయి. సూమారు గత 20 సంవత్సరాల నుండి ఆ ఇంటిపై చిలకలకు మేత వేయడంతో సాయత్రం అయే సరికి చిలకల గుంపు అక్కడకు వచ్చి కనువిందు చేస్తున్న దశ్యాలు సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది. (ఫొటోలు కందుల చక్రపాణి)














