కొబ్బరిచెట్లు.. గల గల పారే నీళ్లు.. ఓ సూర్యాస్తమయం. ఇదంతా చూస్తుంటే ఎక్కడో మంచి సెలయేటి ఒడ్డున ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. ఇదెక్కడిదో కాదు.. సాక్షాత్తు మన భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ మీది దృశ్యమే. సూర్యాస్తమయ వేళ మబ్బులు కమ్ముతుండగా ట్యాంక్ బండ్ ఇంత సుందర కమనీయంగా ఉంది. -ఫొటోలు: రాకేష్