బాలీవుడ్ భామ మలైకా అరోరా సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు..
తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది.
25 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పెళ్లాడింది. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
దాదాపు 20 కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైనా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది.
అర్జున్ కపూర్.. అర్బాజ్ ఖాన్ సోదరి అర్పిత భాయ్‌ఫ్రెండ్ అని తెలుస్తోంది.
ప్రస్తుతం సింగిల్‌గానే తన జీవితాన్ని లీడ్ చేస్తోంది.


