యానిమల్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక మందన్నా.
ఈ బ్యూటీకి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ఆమె జపాన్ వెళ్లగా అక్కడ ఘన స్వాగతం లభించింది.
టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడుకకు హాజరైంది. భారతదేశం నుంచి ఈ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన తొలి సెలబ్రిటీగా రష్మిక రికార్డుకెక్కింది.


