బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడి ఊహాచిత్రం ఇదే | Suspected Bangkok Bomber's Sketch Released By Police | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడి ఊహాచిత్రం ఇదే

Aug 19 2015 3:42 PM | Updated on Nov 6 2018 8:51 PM

బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడి ఊహాచిత్రం ఇదే - Sakshi

బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడి ఊహాచిత్రం ఇదే

థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బాంబు పేలుడు కేసు నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు.

బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బాంబు పేలుడు కేసు నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించారు.

సీసీటీవీ ఫుటేజిలోఒక ఫొటోలో వెనక బ్యాగు తగిలించుకుని, మరో ఫొటోలో మాత్రం బ్యాగు లేకుండా వెళ్లిన ఓ యువకుడే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కళ్లజోడు, పసుపు రంగు టీ షర్ట్ ధరించిన ఈ వ్యక్తి బ్రహ్మదేవుడి ఆలయం నుంచి పక్కనే ఉన్న హోటల్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. సోమవారం రాత్రి బ్యాంకాక్ నగరం నడిబొడ్డున బ్రహ్మదేవుడి ఆలయం ప్రాంగణంలో సంభవించిన పేలుడులో 22 మంది మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement