ఏడు వారాల గరిష్ట స్థాయికి రూపాయి.. 61.44 వద్ద క్లోజ్!
అమెరికా ప్రభుత్వ కార్యాలయాల మూసివేత సంక్షోభ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన పథకం అమలు మరింత ఆలస్యమవుతుందనే వార్తలతో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి వరుసగా మూడో రోజు బలపడింది.
Oct 4 2013 9:35 PM | Updated on Apr 4 2019 4:25 PM