2 కోట్లతో ఉడాయించిన మహిళ | Women 2cr fraud in the name chitts in hyderabad | Sakshi
Sakshi News home page

2 కోట్లతో ఉడాయించిన మహిళ

Jul 5 2015 4:14 PM | Updated on Sep 3 2017 4:57 AM

చిట్టీల పేరుతో వసూలు చేసిన డబ్బుతో ఓ మహిళ ఉడాయించింది.

హైదరాబాద్: హైదరాబాద్లొని జూబ్లిహిల్స్ యాదగిరి నగర్లో చిట్టీల పేరుతో వసూలు చేసిన డబ్బుతో ఓ మహిళ ఉడాయించింది. వివరాలు..యాదగిరి నగర్ లోని ఇరుగు పొరుగు, తెలిసిన వారి దగ్గర నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు ఓ మహిళ చిట్టిల పేరుతో వసూలు చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు కూడగట్టడంతో ఆమె అదును చూసి డబ్బుతో ఉడాయించింది. ఆమె దగ్గర చిట్టిలు వేసిన వారికి విషయం తెలియడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement