డీఎస్కు తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నా | welcoming d srinivas as a brother, says cm kcr | Sakshi
Sakshi News home page

డీఎస్కు తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నా

Jul 8 2015 2:44 PM | Updated on Aug 11 2018 7:06 PM

డీఎస్కు తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నా - Sakshi

డీఎస్కు తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నా

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ను తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సాదరంగా స్వాగతించారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ను తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సాదరంగా స్వాగతించారు. డీఎస్కు ఏ పదవి ఇచ్చినా చిన్నదేనని, ఆయనకు తగినంత గౌరవం విస్తామని చెప్పారు.

డీఎస్కు తమ్ముడిలా స్వాగతం పలుకుతున్నానని, ఆయన అనుభవం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. ఇక దొంగతనం చేస్తుండగా పట్టుకుంటే చంద్రబాబు లొల్లి చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్తు త్వరలోనే అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement