రేపు భద్రాద్రికి సీఎం, గవర్నర్‌ | tommarrow kcr governor going to bhadrachalam | Sakshi
Sakshi News home page

రేపు భద్రాద్రికి సీఎం, గవర్నర్‌

Apr 4 2017 10:11 AM | Updated on Aug 21 2018 11:49 AM

భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది.

హైదరాబాద్ : భద్రాచలం రామక్షేత్రం కల్యాణశోభను సంతరించుకుంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరిలో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం, గురువారం శ్రీరామపట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నవి. సీతారాముల కల్యాణ వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement