పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి | The farmer killed | Sakshi
Sakshi News home page

పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి

Nov 29 2015 3:13 PM | Updated on Oct 1 2018 4:01 PM

ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది.

ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది. వేముల పల్లి మండలంలో ఆదివారం ఉదయం భారీ శివలింగం(50) అనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం పొలానికి వెళిన్ల శివలింగం పత్తి చేను ఎండిపోవటం చూసి గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement