వేములవాడ చెరువును పరిశీలించిన సీఎం | Telangana CM KCR visits Vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడ చెరువును పరిశీలించిన సీఎం

Jun 18 2015 6:12 PM | Updated on Aug 11 2018 7:06 PM

కరీంనగర్ జిల్లాలోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వేములవాడలో సీఎం కేసీఆర్ పర్యటించారు.

కరీంనగర్ (వేములవాడ) :  కరీంనగర్ జిల్లాలోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వేములవాడలో సీఎం కేసీఆర్ పర్యటించారు. గురువారం మధ్యాహ్నం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి సీఎం మొక్కులు చెల్లించారు. అనంతరం వేములవాడలోని చెరువును పరిశీలించారు. చెరువు ఆధునీకరణకు అధికారులకు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement