ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్ | telangana bjp mals arrested | Sakshi
Sakshi News home page

ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్

May 12 2015 12:38 PM | Updated on Mar 29 2019 8:30 PM

తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం సెక్రటేరియట్లో ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం సెక్రటేరియట్లో ఆందోళనకు దిగారు. తమ పట్ల వివక్ష చూపుతున్నారంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం సెక్రటేరియట్లో ఆందోళనకు దిగారు. మంగళవారం ప్రజా సమస్యలపై సీఎంతో మాట్లాడేందుకు సచివాలయంకు వచ్చారు. కాగా, సమయం 11 గంటలైనా సీఎం సచివాలయానికి రాకపోవడంతో కాసేపు నిరిక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. అనంతరం సచివాలయంలోని సీ-బ్లాక్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement