స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి:భయాందోళనలో ప్రజలు | swine flu kills man in rangareddy district | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూతో వ్యక్తి మృతి:భయాందోళనలో ప్రజలు

Nov 22 2014 10:02 AM | Updated on Aug 29 2018 8:36 PM

జిల్లాలోని మోహినాబాద్ స్వైన్ ఫ్లూ బారిన పడ్డ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

రంగారెడ్డి:జిల్లాలోని మోహినాబాద్ స్వైన్ ఫ్లూ బారిన పడ్డ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మహ్మద్ ఆసీఫ్ కు స్వైన్ ఫ్లూ సోకడంతో శనివారం మృతి చెందాడు. ఈ మరణం స్థానిక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది.

 

తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాపించి ఒక వ్యక్తి మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. తమకు సోకుతుందమోనని భావించిన వారు ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామానికి తరలిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement