మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం | robbers hulchul in mahabubabad | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం

Jun 23 2017 11:32 AM | Updated on Oct 8 2018 5:19 PM

మహబూబాబాద్‌లోని ఎటిగడ్డ తండాలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌లోని ఎటిగడ్డ తండాలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తండాలోని చాంప్లా ఆర్ముఖం అనే వ్యక్తిపై దాడి చేసి రూ.1.70 లక్షల నగదు, 12 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు లాక్కెళ్లారు.
 
ఈ దాడిలో ఆర్ముఖం తీవ్రంగా గాయపడటంతో వైద్య నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement