కాళేశ్వరంపై సుప్రీంలో మరో పిటిషన్‌ 

Petition in Supreme Court on Kaleshwaram Project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో బుధవారం కేసు దాఖలైంది. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, ఇరిగేషన్‌ ప్లానింగ్‌ క్లియరెన్స్, సాంకేతిక సలహా కమిటీ అనుమతులు లేవని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పిల్‌ దాఖలు చేశారు. డీపీఆర్‌లో చాలా లొసుగులు ఉన్నాయని, రీడిజైన్‌ పేరుతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, ముంపు ప్రాంతాన్ని అనవసరంగా పెంచుతున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top