వివాహిత ఆత్మహత్య | Married woman committed suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Jan 31 2016 4:19 PM | Updated on Nov 6 2018 7:56 PM

వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.

వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మొగిలపాక లక్ష్మీ(21) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ రెండేళ్ల క్రితం తనకు నచ్చిన వ్యక్తిని వివాహమాడినట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement