ప్రతిపక్ష నేతగా జానారెడ్డి: స్పీకర్ | jana reddy is oppisition leader, says speaker | Sakshi
Sakshi News home page

ప్రతిపక్ష నేతగా జానారెడ్డి: స్పీకర్

Jun 14 2014 1:05 AM | Updated on Mar 18 2019 7:55 PM

ప్రతిపక్ష నేతగా జానారెడ్డి: స్పీకర్ - Sakshi

ప్రతిపక్ష నేతగా జానారెడ్డి: స్పీకర్

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా జానారెడ్డి పేరును స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా జానారెడ్డి పేరును స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీ ఆయనను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు సమాచారం అందిందని, ఈ సందర్భంగా జానారెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి అందిన 14 సవరణలు వీగిపోయాయన్నారు. అనంతరం ఆయన ప్రసంగానికి ఆమోదం తెలుపుతున్నట్టు సభ  తీర్మానం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement