హైకోర్టు ఉత్తర్వులు సర్కార్‌కు చెంపపెట్టు | Interim Orders of the High Court in the Case of Intermediate Results | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులు సర్కార్‌కు చెంపపెట్టు

May 16 2019 2:04 AM | Updated on May 16 2019 2:04 AM

Interim Orders of the High Court in the Case of Intermediate Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 27లోగా 3.82 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని, వచ్చే నెల 6న కోర్టుకు హాజరు కావాలని గ్లోబరీనా సంస్థకు నోటీసులిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రజా ఉద్యమానికి బలం చేకూర్చాయన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement