దమ్మపేటలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి భారీగా నాటుసారా, బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు.
దమ్మపేటలో ఎక్సైజ్ అధికారులు దాడి చేసి భారీగా నాటుసారా, బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు.ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 50 లీటర్ల సారా, 200 లీటర్ల బెల్లంపాకాన్ని స్వాధీనం చేసుకున్నారు.