తెలంగాణలో మెగా కోకా కోలా ప్లాంట్ | coca cola deligates meet kcr | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మెగా కోకా కోలా ప్లాంట్

Aug 11 2014 4:59 PM | Updated on Aug 15 2018 9:22 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుతో కోకా కోలా కంపెనీ ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుతో కోకా కోలా కంపెనీ ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయిల వ్యయంతో కోకా కోలా ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు.

ప్లాంటు ఏర్పాటుకు తమకు సహకరించాల్సిందిగా కోకా కోలా ప్రతినిధులు కేసీఆర్ను కోరారు. ఈ విషంయలో సహాయసహకారాలు అందిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement