అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య | auto driver suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

May 15 2016 12:11 PM | Updated on Nov 6 2018 7:56 PM

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధ తాళలేక ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.

రాయపర్తి:  వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధ తాళలేక  ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన ప్రశాంత్ అప్పులు ఎక్కువగా చేశాడు. అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement