ఏసీబీ వలలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ


కరీంనగర్ : లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ దొరికిపోయారు. డిప్యూటీ ఈఈ రాజ విష్ణు గిరి ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం ఓ వ్యక్తి నుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top