50 మంది డీఎస్పీల బదిలీ.. సమగ్ర వివరాలు
తెలంగాణలో పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి.
హైదరాబాద్: తెలంగాణలో పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 50మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం జరిగిన పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో వీరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారు, ఎక్కడ పోస్టింగ్స్ ఇచ్చారు వంటి వివరాలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బదిలీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.