మత్తుమందుల కేసులో 22 మంది అరెస్ట్‌ | 22 arrested in drugs case | Sakshi
Sakshi News home page

మత్తుమందుల కేసులో 22 మంది అరెస్ట్‌

Oct 28 2017 3:04 AM | Updated on Oct 20 2018 5:03 PM

22 arrested in drugs case - Sakshi

మత్తుమందుల కేసుల్లో ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈఅంశంపై సభ్యులు రేవంత్‌రెడ్డి, వెంకటవీరయ్య, కృష్ణయ్య, జె.గీత, టి.జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిలపూర్వక సమాధానమిచ్చారు.

మత్తు మందుల కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, మత్తుమందుల లభ్యతను, వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుందని నాయినిపేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement