రొమాన్స్‌లో ఆర్యకు సాటి లేరు | Trisha Open Statement on Arya | Sakshi
Sakshi News home page

రొమాన్స్‌లో ఆర్యకు సాటి లేరు

Jul 15 2015 2:41 AM | Updated on Sep 3 2017 5:29 AM

రొమాన్స్‌లో ఆర్యకు సాటి లేరు

రొమాన్స్‌లో ఆర్యకు సాటి లేరు

రొమాన్స్‌లో ఆర్యను మించిన వారు లేరంటున్నారు నటి త్రిష. 32 ఏళ్ల త్రిష నేటికీ బిజీగా నటిస్తున్నారు.

రొమాన్స్‌లో ఆర్యను మించిన వారు లేరంటున్నారు నటి త్రిష. 32 ఏళ్ల త్రిష నేటికీ బిజీగా నటిస్తున్నారు. 31 ఏళ్ల నయనతార సెకండ్ ఇన్నింగ్‌లో దుమ్ము రేపుతుంటే త్రిష బ్రేక్ లేకుండానే తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. త్రిష తొలిసారిగా మైనం పేసియదే చిత్రంలో నటుడు సూర్యతో డ్యూయెట్ పాడారు.  ఆ లక్ ఇప్పటికీ కొనసాగుతోంది. విజయ్, అజిత్, విక్రమ్, శింబు, జయం రవి, ఆర్య అంటూ అందరి తోను ఒక రౌండ్ కొట్టిన త్రిష తెలుగులోను ప్రముఖ హీరోల నుంచి యువ నటుల వరకు జోడి కట్టారు.
 
 ఇలా ఇందరితో నటించినా ఆర్య మాత్రమే తనకు స్పెషల్ అని పేర్కొనడం చర్చనీయాం శంగా మారింది. ఆర్య తనకు మంచి స్నేహితుడు.రొమాన్స్ సన్నివేశాల్లో ఆయనతో నటిం చడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇం కా చెప్పాలంటే రొమాన్స్‌లో ఆర్యను మించిన వారు లేరు అంటూ త్రిష ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం చాలామందిని విస్మయంలో పడేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement