రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ | Raichur attending court pujagandhi | Sakshi
Sakshi News home page

రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ

Mar 10 2015 2:06 AM | Updated on Sep 2 2017 10:33 PM

రాయచూరు కోర్టుకు  హాజరైన పూజాగాంధీ

రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ

రాయచూరు కోర్టుకు పూజాగాంధీ హాజరయ్యారు. సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు.

రాయచూరు రూరల్ :  రాయచూరు కోర్టుకు పూజాగాంధీ హాజరయ్యారు. సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు. 2013 అసెంబ్లీ ఎన్నికలో నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్నం   కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరుగుతాయన్నారు. అభినేత్రి సినిమా విడుదల కానుండడంతో గతంలో రెండు సార్లు కోర్టుకు హాజరు కాలేదని, సోమవారం కేసు విచారణ ఉండడం వల్ల హాజరయ్యానన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement