తిరుమలలో గురువారం భారీవర్షం పడింది.
తిరుమలలో కుండపోత
May 18 2017 7:44 PM | Updated on Sep 5 2017 11:27 AM
తిరుమల: ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
Advertisement
Advertisement