అనంత కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు | anantapur ysrcp leaders meets collector over kanaganapalli mptc election | Sakshi
Sakshi News home page

అనంత కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Dec 13 2016 3:23 PM | Updated on Mar 21 2019 8:35 PM

అనంత కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు - Sakshi

అనంత కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

కనగానపల్లి ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ను వైఎస్సార్సీపీ నేతలు కోరారు.

అనంతపురం: కనగానపల్లి ఎంపీపీ ఎన్నికను సజావుగా నిర్వహించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను కలిశారు.

కనగానపల్లిలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని ఎలక్షన్‌కు పరిటాల వర్గీయులు ఆటంకాలు కలిగించే అవకాశం ఉందని నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement